హార్లీ డేవిడ్‌సన్ బైక్ దొంగ దొరికాడు.. | Police arrests Man takes a Harley Davidson bike worth Rs 6 lakh for a test drive | Sakshi
Sakshi News home page

Sep 3 2015 1:35 PM | Updated on Mar 22 2024 11:04 AM

ట్రయిల్ రన్ అంటూ ఖరీదైన ..హార్లీ డేవిడ్‌సన్ బైక్‌తో ఉడాయించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు ఓఎన్జీసీలో సబ్ మెరైన్ ఇంజినీర్గా పని చేస్తున్నట్లు సమాచారం. అతడిని ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement