ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు | OU century celebrated grandly | Sakshi
Sakshi News home page

Jul 25 2016 6:58 AM | Updated on Mar 20 2024 5:06 PM

నిజాం హయాం నాటి ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement