పోలీసుల అదుపులో మంత్రి విశ్వరూప్ కుమారుడు | Minister Vishwaroop's son in police custody | Sakshi
Sakshi News home page

Jul 24 2013 3:56 PM | Updated on Mar 21 2024 8:47 PM

రాష్ట్ర మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారెడ్డి తనను చితకబాదారంటూ హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీసులకు రాఘవులు అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement