సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. సన్నాసుల పార్టీ అంటే తిట్టుకాదని...కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్న ద్రోహానికి ఆయన వ్యాఖ్యలు చాలా చిన్నవని చెప్పారు.
Feb 25 2017 7:29 PM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement