సమాజంలో ఏ వర్గంపైనా ఎలాం టి వివక్షా ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలపై జరుగుతున్న అకృత్యాల కు అడ్డుకట్ట వేసి.. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Apr 17 2017 7:22 AM | Updated on Mar 21 2024 6:45 PM