రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ | Security guard performing blood tests in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డ్

Oct 12 2025 11:28 PM | Updated on Oct 12 2025 11:28 PM

ముంచంగిపుట్ హాస్పిటల్ సెక్యూరిటీ. గార్డు ఇతను సిబ్బంది లేక. రక్త పరీక్షలు సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ చేస్తున్న పని ఇది కాదు... హాస్పటల్ సిబ్బంది కొరత కావున తప్పదు. ఓటు వేసిన ప్రజలారా ఒక్కసారి భవిష్యత్తు వెనుక తిరిగి చూడండి.. 

వైద్యరంగం పరిస్థితి ఇలా ఉంటే ఇంకో పరిస్థితి ఎలా ఉంటది.. వైద్యరంగం ప్రైవేట్ పరం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించి చూడండి ఏ హాస్పిటల్. లోనైనా సెక్యూరిటీ గార్డు బ్లడ్ పరీక్ష చేస్తారా... ఆ అనుభవం అతనికి ఉంటుందా... గమనించండి వ్యవస్థ. సోదరులారా..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement