ముస్లింలో వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ వంటిదని, అయితే, వారి హుందాతనాన్ని, అవసరాలకు భద్రత కల్పించేందుకు నిఖానామాలో కొన్ని క్లాజులు కూడా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
May 17 2017 2:38 PM | Updated on Mar 21 2024 6:45 PM