ఇల్లు కట్టుకోవాలంటే 10 మొక్కలైనా నాటాల్సిందే | governor Narasimhan launches Haritha Haram in BHEL | Sakshi
Sakshi News home page

Jul 11 2016 1:18 PM | Updated on Mar 22 2024 11:04 AM

ఇకపై ఇల్లు కట్టుకోవాలంటే 10 మొక్కలైనా నాటాల్సిందేనని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. అలా అయితేనే భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తామని చెప్పాలన్నారు. సోమవారం బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రభుత్వ బాధ్యత కాదని, హరితహారం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement