పెద్దలు కుదిర్చిన పెళ్లి. బంధువుల సమక్షంలో ఘనంగా మూడు ముళ్లు... ఏడు అడుగులు వేశారు. ఆ ఏడు అడుగులకు గాను.. భారీగానే అందుకున్నాడు. కానీ... పెళ్లిఅయిన తరువాత కొద్దిరోజులకే ఆ మగాడి బుద్ధి బయటపడింది. అదనపు కట్నం కోసం... వేధింపులకు దిగాడు.
Nov 25 2013 2:57 PM | Updated on Mar 21 2024 6:14 PM