నగరంలో సీఐల బదిలీకి రంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

నగరంలో సీఐల బదిలీకి రంగం సిద్ధం

Published Wed, Dec 16 2015 11:24 AM

కాల్ మనీ వ్యవహారం విజయవాడ నగర పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న పలువురు సీఐల బదిలీకి బుధవారం రంగం సిద్ధమైంది.

Advertisement
Advertisement