చంద్రబాబుకు నేడో, రేపో ఏసీబీ నోటీసులు? | Chandrababu naidu may get notice for vote for note case | Sakshi
Sakshi News home page

Jun 8 2015 12:29 PM | Updated on Mar 21 2024 6:38 PM

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుకు వ్యవహారంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియో టేపులు బహిర్గతమైన నేపథ్యంలో ఆయనకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. దీనిలో భాగంగానే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ .. సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement