ఏకగ్రీవంగా చంద్రబాబు మళ్లీ ఎన్నిక | chandrababu naidu elected national panel president again | Sakshi
Sakshi News home page

May 29 2017 6:03 PM | Updated on Mar 21 2024 7:52 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కన్వీనర్ పెద్దిరెడ్డి ప్రకటించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement