Sakshi News home page

చీఫ్‌ ఇంజనీర్‌ ఆస్తులు 100 కోట్లకు పైనే!

Published Sat, Apr 1 2017 11:36 AM

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement