బాంబు దాడి జరిగినట్లే కుప్పకూలింది.. | 30 firefighters are killed as blazing 15 storey building collapses | Sakshi
Sakshi News home page

Jan 19 2017 7:27 PM | Updated on Mar 21 2024 9:00 PM

టెహ్రాన్‌లో ఓ పదిహేను అంతస్థుల పాత భవంతి కుప్పకూలింది. అంతకుముందు జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా మంటల్లో కాలుతూనే అమాంతం బాంబు దాడికి గురైన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 30మంది అగ్నిమాపక సిబ్బంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు. ఈ భవనం కూలిపోతున్న దృశ్యాలు స్పష్టంగా లైవ్‌లో ప్రసారం అయ్యాయి. టెహ్రాన్‌లో ప్లాస్కో అనే ఒక పాత 15 అంతస్తుల భవనం ఉంది. ఇందులోని తొమ్మిదో అంతస్తులో తొలుత మంటలు అంటుకున్నాయి. అవి కాస్త శరవేగంగా పై అంతస్తుల్లో ఉన్న వర్క్‌షాపుల్లోకి వ్యాపించాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement