ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న ''థగ్స్ ఆఫ్ హిందోస్తాన్'' సినిమాలో కత్రినా కైఫ్ కూడా చేస్తున్న విషయం ఖాయమైంది. ఈ విషయాన్ని మిస్టర్ పెర్ఫక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్వయంగా ట్వీట్ చేశారు.
May 13 2017 7:47 AM | Updated on Mar 22 2024 11:26 AM