బాహుబలి2 ఆన్‌లైన్ టికెట్ల మోసం | Bahubali 2 Ticket Booking Scam | Sakshi
Sakshi News home page

Apr 26 2017 7:17 AM | Updated on Mar 21 2024 8:11 PM

బాహుబలి–2 సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌ విక్రయం పేరుతో ఇంటర్‌నెట్‌లో ఏర్పాటు చేసిన ఓ వెబ్‌సైట్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. తమతో ఎలాంటి ఒప్పందం లేకపోయినా సదరు వెబ్‌సైట్‌ తమ పేరుతోనూ టిక్కెట్లు విక్రయిస్తోందని ఏషియన్‌ సినిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని నమోదు చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement