విమాన ప్రయాణికులకు భారీ ఊరట | Airlines to pay huge compensation for flight cancellation | Sakshi
Sakshi News home page

Jul 19 2016 7:25 AM | Updated on Mar 22 2024 11:30 AM

త్వరలోనే అమల్లోకి రానున్న ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త నిబంధనలు దేశీయ విమాన యాన సంస్థలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుండగా విమాన ప్రయాణికులకు భారీ పరిహారం కోసం లభించనుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాలసీలో ప్రయాణికుల ల‌గేజీ ఛార్జీలను భారీగా త‌గ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ ఒక‌వేళ విమానం క్యాన్సిల్ అయితే టికెట్ ధ‌ర‌తో పాటు అద‌న‌పు ప‌న్నుల రూపంలో వ‌సూలు చేసే ఛార్జీలు కూడా చెల్లించాల‌ని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement