విశ్వ విద్యాలయం ప్రగతి దిశగా... | - | Sakshi
Sakshi News home page

విశ్వ విద్యాలయం ప్రగతి దిశగా...

Mar 9 2026 7:28 AM | Updated on Mar 9 2026 7:28 AM

విశ్వ విద్యాలయం ప్రగతి దిశగా పయనిస్తోంది. 20 ఏళ్లలో పాత విశ్వ విద్యాలయలతో పోటీ పడతూ వైవీయూ తన మార్కును చూపుతోంది. నిధుల సమస్యలు ఉన్నప్పటికి వాటిని అధగమిస్తూనే శక్తికి మంచి పనిచేస్తున్నాం. బోధన, పరిశోధనల్లో ఇప్పటికే ప్రపంచస్థాయి గుర్తింపు అందుకున్నాం. 20 ఏళ్ల అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.

– ఆచార్య తుల్లూరు శ్రీనివాస్‌,

ప్రిన్సిపల్‌, వైవీయూ పీజీ కళాశాల

ప్రఖ్యాత సంస్థల్లో ....

రానున్న రోజుల్లో ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థల్లో వైవీయూ విద్యా ర్థులు ఉండాలనేదే మా కల. న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించాలనే దిశగా కృషి చేస్తున్నాం. ఎన్‌ఐఆర్‌ఎం ర్యాంకుల్లో మొదటి 50 స్థానాల్లో వైవీయూ ఉండేందుకు సమిష్టిగా ముందుకు వెళ్తున్నాం. ఈ 20 ఏళ్ల ఉత్సవంలో నేను ఇక్కడ వీసీగా ఉండటం చాలా సంతోషానిస్తుంది. అందరం కష్టపడుతూ విశ్వ విద్యాలయాన్ని అభివృద్ధి దిశంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. – ఆచార్య. బెల్లంకొండ రాజశేఖర్‌,

వైస్‌ చాన్సులర్‌, వైవీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement