వంద బస్తాల వడ్లు ఉచితంగా పంపిణీ
కడప ఎడ్యుకేషన్ : కడప నగరం రామచంద్రాపురం గ్రామంలో శనివారం లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ లేవాకు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా 50 కేజీల బరువైన వంద బస్తాల వడ్లను పేదలకు ఉచితంగా పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న రెండు ఎకరాల్లో సొంత ఖర్చుతో వరిపంటను సాగు చేసి పండించిన వరి ధాన్యాన్ని తమ చుట్టుపక్కల గ్రామాలైన పబ్బాపురం, రామచంద్రాపురం, రామరాజుపల్లెకు చెందిన పేదలకు ఒక్కొక్కరికి 50 కిలోల చొప్పున వంద బస్తాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ పినతండ్రి లేవాకు నారపురెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి కొనసాగిస్తున్నామని తెలిపారు. ట్రస్టు వైస్ చైర్మన్ లేవాకు నితీష్‌రెడ్డి, ట్రస్టు సభ్యులు లేవాకు రఘునాథరెడ్డి, లక్ష్మిదేవి, మహేశ్వరరెడ్డి, శివ, వేమయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బ్యూటీ సెంటర్‌పై విజిలెన్స్ దాడులు
కడప అర్బన్ : MýSyýlç³ ¯]lVýS-Æý‡…ÌZ° gñæ.G….[ïÜtsŒæÌZ E¯]l² Æ>Ķæ$-ÌS-ïÜÐ]l$ º*Åsîæ òÜ…r-ÆŠ‡Oò³ Ôèæ°-ÐéÆý‡… ÑhÌñ毌SÞ A«¨M>-Æý‡$Ë$, íܺ¾…¨ §éyýl$Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D §éyýl$-ÌSÌZ ç³Ë$ Æý‡M>ÌS M>òÜÃ-sìæMŠS ÝëÐ]l${W ç³Ç-Ö-Í…-^éÆý‡$. GÐ]l*Ãȵ «§ýlÆý‡ ÌôæMýS$…yé AÐ]l¬Ã-™èl$¯]l², GMŠS{OòÜీ M>ÝùÃsìæMŠS AÐ]l$Ã-M>Ë$, GÐ]l*Ãȵ Æó‡rϯ]l$ Ð]l*Æó‡aíÜ AÐ]l¬Ã-™èl$¯]l² A…Ô>-ÌS¯]l$ ç³Ç-VýS׿-¯]l-ÌZMìS ¡çÜ$MýS$° ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. D ™èl°T-ÌSÌZ ÎVýSÌŒæ Ððl${sêÌSi C¯ŒS-òܵ-MýStÆŠ‡ G….Ñ Æý‡Ðól$‹Ù MýS$Ð]l*ÆŠ‡ Æð‡yìlz, ÑhÌñ毌SÞ A«¨-M>-Æý‡$Ë$ ¼.X-™éÐé×ìæ, ¼. »êº$ Ððl*òÜ‹Ü, G‹Ü. Rêgê çßæ$õÜÞ¯ŒS ´ëÌŸY¯é²Æý‡$. °º…-«§ýl-¯]lÌZ EÌSÏ…-íœ$…^ól Ķæ$fÐ]l*-¯]l$-ÌSOò³ ^èlrt-ç³-Æý‡…V> ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sê-Ð]l$-¯é²Æý‡$. òßæyŠæ M>°-õÜt-º$ÌŒæ G‹Ü.-Æý‡ïœ, M>°-õÜt-º$â¶æ$Ï G‹Ü. sìæç³š çÜ$Ìê¢-¯Œl, çÜ$«§éMýSÆŠæ, Æý‡…™èl$ »êÚë ´ëÌŸY¯é²Æý‡$.


