
బ్రహ్మంగారిమఠం.. భక్తజన సంద్రం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం.. భక్తజన సంద్రంగా మారింది. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన, గురుపూజోత్సవాలు నాలుగు రోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. బుధవారం స్వామి సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కావడంతో.. ప్రధాన వేడుకలు నిర్వహించారు. ఈ రోజు స్వామి సజీవ సమాధిని దర్శించుకుంటే.. ఎంతో పుణ్యం లభిస్తుందని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ‘శరణమయ్యా.. బ్రహ్మయ్యా’.. ‘మీ దరికి చేరామయ్యా.. మమ్మల్ని దీవించయ్యా..’ అంటూ వారు వేడుకున్నారు. స్వామి సజీవ సమాధిని దర్శించుకుని తరించారు.
కమనీయంగా దీక్షాబంధనాలంకారోత్సవం
తెల్లవారుజామున శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వ ర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. స్వామి యోగ నిద్రలో ఉన్న అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
వైభవంగా నందివాహనోత్సవం
Æ>{† ¿ýæMýS$¢ÌS M>ÌS-„óSç³… MøçÜ… çßæÇ-MýS£ýl M>Æý‡Å-{MýSÐ]l*Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… ¯]l…¨-Ðé-çßæ¯]l {V>Ððl*-™èlÞÐ]l… E™éÞçßæ ¿ýæÇ-™èl…V> fÇ-W…-¨. Ð]l*™é VøÑ…-§ýl-Ð]l*…º çÜÐól$™èl ÒÆý‡-{º-õßæÃ…-{§ýlÝëÓÑ$ E™èlÞ-Ð]l-Ð]lÊÆý‡$¢-ÌS¯]l$ ÑÔóæ-çÙ…V> AÌS…MýS-Ç…_ ¯]l…¨ Ðéçßæ¯]l…Oò³ BÖ-¯]l$ÌS¯]l$ ^ólÔ>Æý‡$. ò³§ýlª-Ð]l$uý‡… ¯]l$…_ ÝëÓÑ$ °Ð]l-íÜ…-_¯]l C…sìæ Ð]lÆý‡MýS$ {V>Ððl*-™èlÞÐ]l… °Æý‡Ó-íßæ…-^éÆý‡$. AMýSPyýl ç³Ngê M>Æý‡Å-{MýSÐ]l*Ë$ ^ólç³-sêtÆý‡$. A¯]l…-™èlÆý‡… MýS…¨Ð]l$-ÌSÏ-Ķæ$Åç³ÌñæÏ ç³#Æý‡ Ò«§ýl$ÌZÏ {V>Ððl*-™èlÞÐ]l… ^ólç³-sêtÆý‡$. A¯]l…-™èlÆý‡… FÆó‡-W…ç³# †ÇW ò³§ýlªÐ]l$uý‡… ^ólÆý‡$-MýS$…-¨. †Æý‡$-Ð]l$ÌS †Æý‡$糆 §ólÐ]l-Ý릯]l… çÜ…X™èl MýSâê-Ô>-ÌSMýS$ ^ðl…¨¯]l ѧéÅ-Æý‡$¦Ë$ ™éÅVýSÆ>f MîSÆý‡¢-¯]lË$ BÌS-í³…-^éÆý‡$. E™èlÞ-ÐéÌZÏ ç³NÆý‡Óç³# Ð]l$u>-«¨ç³-™èl$Ë$ } ÒÆý‡-¿-ZVýS Ð]lçÜ…™èl Ððl…MýSsôæ-ÔèæÓ-Æý‡-ÝëÓÑ$ MýS$Ð]l*-Æý‡$Ë$ Ððl…MýS-sê-{¨-ÝëÓÑ$, ÒÆý‡¿ýæ-{§ýl-Ķæ$Å-ÝëÓÑ$, ÒÆý‡…-»-ొ-rÏ-Ķæ$Å-ÝëÓÑ$, §ýl™é¢-{™ól-Ķæ$-ÝëÓÑ$, VøÑ…§ýlÝëÓÑ$, Ð]lÆý‡-§ýl-Æ>-f-ÝëÓÑ$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ¿ýæMýS$¢-ÌSMýS$ GÌê…sìæ AÝûMýS-Æ>ÅË$ MýSÌS-VýS-MýS$…yé A°² Ô>QÌS A«¨-M>-Æý‡$ÌS çÜÐ]l$-¯]lÓ-Ķæ$…™ø Ð]l$uý‡… íœsŒæ ç³Æý‡Þ¯ŒS Ôèæ…MýS-ÆŠ‡-»ê-Ìê-h, Ðól$¯ólfÆŠ‡ DÔèæÓÆý‡Ä¶æ$Å B^éÇ, íܺ¾…-¨, ÝëÓÑ$ ÕçÙ$ÅË$ HÆ>µr$Ï ^ólç³-sêtÆý‡$. OÐðl$§ýl$-MýS*Æý‡$ yîlGïܵ Æ>gôæ…{§ýl-{ç³-Ýë§Šæ B«§ýlÓ-Æý‡Å…ÌZ AÆý‡¾-¯Œl, Æý‡*Æý‡ÌŒæ ïÜIË$ Æý‡Ð]l$×ê-Æð‡yìlz, ÕÐ]l-Ôèæ…-MýSÆŠ‡ ç³Æý‡Å-Ðól-„ýS׿ÌZ ¿ýæ{§ýl™é HÆ>µr$Ï ^ólç³sìæt-¯]lr$Ï Ý린MýS G‹ÜI ÕÐ]l{ç³Ýë§Šæ ™ðlÍ-´ëÆý‡$.
నే డు బ్రహ్మ రథోత్సవం
వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాల్లో ఐదో రోజైన గురువారం సాయంత్రం బ్రహ్మ రథోత్సవం నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవారు రథంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వైభవంగా ఆరాధనోత్సవాలు
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామికి ప్రత్యేక పూజలు
మార్మోగిన ‘బ్రహ్మ’నామస్మరణ

బ్రహ్మంగారిమఠం.. భక్తజన సంద్రం