బాల్య వివాహాలతో అనర్థాలు
తాడేపల్లిగూడెం: బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని ఐసీడీఎస్ అధికారులు అన్నారు. గురువారం మాగంటి అన్నపూర్ణ హైస్కూల్‌లో అవగాహన కల్పించారు.
వ్యవసాయాధికారులు పొలంబడి కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. విత్తనాల సాగుపై పర్యవేక్షణ లేదు. ఖరీఫ్ సాగులో తెగుళ్ల బెడద ఉన్నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. రైతులకు సహకరించలేదు. రైతులకు అందుబాటులో ఉండటంలేదు. ప్రభుత్వ పథకాల ప్రచారం లేదు. ఫోన్‌లో అందుబాటులో ఉండరు. రైతన్నా నీ కోసం వల్ల ఉపయోగంలేదు.
– నంద్యాల సీతారామయ్య, ఆదర్శ రైతు, అజ్జమూరు
గత సీజన్‌లో నష్టపోయిన రైతులకు సరైన బీమా చెల్లింపులు లేకుండా రైతన్నా.. మీకోసం అంటూ ఆర్భాటం చేస్తున్నారు. రైతులు ముందుగా బీమా చెల్లించాలని కోరుతున్నారు. కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. నష్టపరిహారం లెక్కింపులోనూ అన్యాయం చేస్తున్నారు.
– గొట్టుముక్కల ఏసురత్నం, కౌలు రైతు, తూర్పుపాలెం
బాల్య వివాహాలతో అనర్థాలు


