
కుటుంబాలు ఛిన్నాభిన్నం
కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చేస్తున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు మద్యం దుకాణాల్లో మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. పేద, మద్యతరగతి వర్గాల ప్రజలు, కూలిపనులకు వెళ్ళే వారు సంపాదించిన సొమ్మంతా మద్యానికే ఖర్చు చేస్తున్నారు. నిత్యం మందు అందుబాటులో ఉండేసరికి కుటుంబ యజమాని మద్యం తాగడంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.
– కేసరి సరితారెడ్డి, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ