
సమయపాలన అలవాటైంది
సమయపాలన పాటించడం బాగా నేర్పించారు. ఇండియన్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా పనిచేయాలని కోరుకుంటున్నాను.
– పి జోషిత, బీకాం ఫైనల్ ఇయర్, సెయింట్ థెరిస్సా
ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ అవుతా
ఎన్‌డీఏలో జాయిన్ అయ్యి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌ని అవ్వాలని ఉంది. విభిన్న రకాల వ్యక్తులతో ఎలా మెలగాలో నేర్పారు. దేశం పట్ల ప్రేమ చాలా పెరిగింది.
– డీ అభిలాష్, సీబీఎస్‌ఈ ప్లస్‌వన్, సర్ సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్
నా తండ్రి ప్రోత్సహించారు
ఈ క్యాంప్‌లో ఐకమత్యం, క్రమశిక్షణలను బాగా నేర్పించారు. నా తండ్రి ప్రోత్సా హంతో క్యాంప్‌కు వచ్చాను. ఇండియన్ ఎయిర్‌వింగ్ నా లక్ష్యం. – యు శ్రావ్యమౌనిక, 9వ తరగతి,
భారతీయ విద్యాభవన్, భీమవరం
సద్వియోగం చేసుకోవాలి
డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్, తదితర విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. అమ్మాయిలు ధైర్యంగా ఇలాంటి క్యాంప్‌లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలి.
– డీ దీప, 9వ తరగతి, ఏకేఆర్‌జీ, నల్లజర్ల
ఇండియన్ రైల్వే ఆఫీసర్ అవ్వాలి
ఇండియన్ రైల్వే ఆఫీసర్ అవ్వాలని కోరిక. మిలటరీ జీవన విధానం, క్రమశిక్షణ నేర్చుకున్నాను.
– జి పవన్‌కుమార్, 9వ తరగతి, టీబీఆర్ సైనిక్ స్కూల్, అలంపురం

సమయపాలన అలవాటైంది

సమయపాలన అలవాటైంది

సమయపాలన అలవాటైంది

సమయపాలన అలవాటైంది