ప్రతీ విద్యార్థికి ప్రగతి నివేదిక.. | - | Sakshi
Sakshi News home page

ప్రతీ విద్యార్థికి ప్రగతి నివేదిక..

May 1 2025 1:07 AM | Updated on May 1 2025 1:07 AM

ప్రతీ విద్యార్థికి ప్రగతి నివేదిక..

ప్రతీ విద్యార్థికి ప్రగతి నివేదిక..

ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వారు కొంతమేర చదువులో వెనుకబడి ఉంటారు. ఇంటి వద్ద కనీస వసతులు ఉండవు. అయినా సరే వారిని ఉత్తములుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకుసాగాం. ప్రతీ విద్యార్థి ప్రగతి నివేదిక సిద్ధం చేశాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇచ్చాం. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యార్థులను ఉత్తములుగా తయారు చేసి మంచి ఫలితాలు సాధించాం.

– జూలూరి జ్యోతిలక్ష్మి, హెచ్‌ఎం నాచినపల్లి, దుగ్గొండి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement