 
															రూ.2 లక్షలు నష్టపోయా..
నాకు కత్వచెరువు సమీపంలో ఉన్న 1.20 ఎకరాలతో పాటు గ్రామ సమీపంలో మరో రైతు పొలం ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశా. బుధవారం కురిసిన వర్షానికి కౌలు చేస్తున్న వరి పంట మీదుగా వరద పారి నీట మునిగింది. పంట చేతికొచ్చింది.. ఐదురోజుల్లో కోయాలని అనుకున్నా. చేతికొచ్చిన పంట మొత్తం నాశనమైంది. కౌలు తీసుకున్నందుకు ఎకరాకు రూ.ఏడు వేల చొప్పున చెల్లించాలి. రూ.రెండు లక్షలకుపైగా నష్టపోయా. ప్రభుత్వం ఆదుకోవాలి.
– గజ్జెల శ్రీశైలం, గోపాల్‌పేట
●

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
