ఉద్యోగుల పర్యవేక్షణ మా పరిధి..
టీ–హబ్‌లో ఉద్యోగులు, సిబ్బంది పనితీరు పర్యవేక్షణ, నియామకం తదితర అంశాలు మాత్రమే మా పరిధిలో ఉంటాయి. యంత్రాలు, నమూనాల సేకరణ, పరీక్షలు, రిపోర్టులు అందించడం వైద్య, ఆరోగ్యశాఖ విభాగం అధికారుల పర్యవేక్షణలోకి వస్తాయి.
– డా. రంగారావు,
సూపరింటెండెంట్, జీజీహెచ్
టీ–హబ్‌లో కెమిస్ట్రీ యంత్రం మరమ్మతుకు గురికావడంతో కంపెనీ టెక్నీషియన్లకు సమాచారం ఇచ్చాం. వారు పరిశీలించి మిషన్‌లోని ఓ పార్ట్‌ను మార్చాలని సూచించారు. రెండు, మూడురోజుల్లో బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం.
– డా. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి
●
ఉద్యోగుల పర్యవేక్షణ మా పరిధి..


