బ్యానర్...
కునారిల్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు
జిల్లాలో ప్రధానమైన తోటపల్లి, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టులు నిధులు లేక కునారిల్లుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల దిశ దశ మార్చుతానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకున్న పాపానపోవడం లేదన్నది రైతులమాట. ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కోరుతూ సాక్షాత్తూ ఇరిగేషన్ అధికారులు చేసిన ప్రతిపాదనకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 2026–27 సంవత్సరానికి తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి రూ.256.20 కోట్లు అవసరమని ప్రతిపాదనలు చేయగా కేవలం రూ.47.81 కోట్లు, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు కోసం రూ.302.89 కోట్లు అవసరమని ప్రతిపాదనలు చేయగా రూ.68 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అభివృద్ధికి నోచుకోని తోటపల్లి కుడి ప్రధాన కాలువ
గరివిడి ఫేకర్ పరిశ్రమ
ఫెర్రో అల్లాయీస్‌లకు షాక్..
బ్యానర్...
బ్యానర్...


