న్యాయంచేసే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

న్యాయంచేసే వరకు పోరాటం

Feb 27 2026 4:07 AM | Updated on Feb 27 2026 2:45 PM

-

ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని అంగన్‌వాడీ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. జీతాల పెంపు, వేసవి సెలవులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీచేయాలన్నారు. 

అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమణమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేష్‌, టి.వి.రమణ, కోశాధికారి జగన్‌మోహన్‌, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement