● మర్యాదపూర్వక కలయిక
వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన నేతలు తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి తమ జిల్లాల్లో అనూహ్యస్పందన లభించిందని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, విశ్వాసరాయి కళావతి, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలే రాజేష్ తదితరులు ఉన్నారు. – విజయనగరం/పాలకొండరూరల్
● మర్యాదపూర్వక కలయిక
● మర్యాదపూర్వక కలయిక
● మర్యాదపూర్వక కలయిక


