పట్టాపగ్గాల్లేని ఆరాటం..!
అస్తమిస్తున్న సూర్యుడు రేపటి కొత్త ఆశలకు సంకేతం. మనిషి జీవిత కాలం కూడా ఉదయించే సూరీడులాగానే ప్రయాణించాలి. కానీ గమ్యంలేని రైలు పట్టాలు దాటి ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించేందుకు ఆరాటపడుతున్నారు కొందరు. ముందు వెనకా చూసుకోకుండా విజయనగరం జిల్లా కేంద్రంలోని వీటీ అగ్రహారం రూట్‌లో కోర్టుకు వచ్చే మార్గంలో బ్రిడ్జి ఉన్నా కొందరు మాత్రం పట్టాలపై నుంచి ప్రయాణాలు సాగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వారు మారకపోవడంతో ఇక ఆ పైవాడిదే భారం అంటూ వదిలేయాల్సి వస్తోంది.
– డి.సత్యనారాయణమూర్తి,
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం
ప్రమాదకరంగా ప్రయాణం
పట్టాపగ్గాల్లేని ఆరాటం..!
పట్టాపగ్గాల్లేని ఆరాటం..!
పట్టాపగ్గాల్లేని ఆరాటం..!
పట్టాపగ్గాల్లేని ఆరాటం..!


