
సీ ఫుడ్స్‌తో ఆరోగ్యానికి మేలు
చేపలు, పీతలు, రొయ్యలు వంటి సీ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీ న్లు, ఒమెగా3, ఫ్యాటీ యాసి డ్స్, విటమిన్–సి, బి6, కాల్షి యం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పోటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. కావున వీటిని ఆహారంలో ఉపయోగిచ డం వల్ల దంతాలు, ఎముకలు దారుఢ్యంగా ఉంటా యి. నాడీ వ్యవస్థ, గుండెకు బలాన్ని ఇస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తాయి. కాలేయానికి, చర్మాని కి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎం.బుధ్ధేశ్వరరావు,
తాడికొండ పీహెచ్సీ వైద్యాధికారి