నష్టాన్ని మిగిల్చి.. | - | Sakshi
Sakshi News home page

నష్టాన్ని మిగిల్చి..

Oct 30 2025 7:31 AM | Updated on Oct 30 2025 7:31 AM

నష్టా

నష్టాన్ని మిగిల్చి..

మోంథా మోగించి..
భారీ వర్షాలు, గాలులతో అపార నష్టం

మోంథా తుపాను వల్ల జిల్లాకు అపార నష్టం సంభవించింది. ఈదురుగాలులు, కుండపోత వర్షంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రహరీలు నేలమట్టమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు విలవిల్లాడాయి. రూరల్‌ ప్రాంతాల్లో పంటలు, తీరంలో మత్స్యకారులు భద్రపరిచిన పడవలు, వలలు నీట మునిగాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి. స్తంభాల మీద చెట్లు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగ్గా.. యుద్ధప్రాతిపాదన మరమ్మతులు పూర్తి చేశారు.

రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. – మహారాణిపేట

నష్టాన్ని మిగిల్చి..1
1/1

నష్టాన్ని మిగిల్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement