హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ హర్షం | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ హర్షం

Jun 5 2025 7:54 AM | Updated on Jun 5 2025 7:54 AM

హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ హర్షం

హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ హర్షం

విశాఖ సిటీ: హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పోస్ట్‌ హోదాను డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ సర్వీసెస్‌, వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ జగదీశ్వర్‌ డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌కు అభినందనలు తెలిపారు. తమ అభ్యర్థన మేరకు పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.భానుమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ పేర్కొన్నారు. దీనికి సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.సుధాకరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సయ్యద్‌ బేగం, ట్రెజరర్‌ ఎన్‌.హరిప్రసాద్‌, సభ్యులు జయప్రకాశ్‌, అనురాధ, సుబ్బలక్ష్మి, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement