మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ
యాలాల: సర్పంచ్ ఎన్నికల్లో పలు పంచాయతీల్లో పోటీ రసవత్తరంగా సాగింది. ఆయా పంచాయతీల్లో వచ్చిన ఫలితాలు అభ్యర్థులతో పాటు ప్రజా ప్రతినిధులు ఊహించలేకపోయారు. మండల కేంద్రం యాలాల, పగిడియాల, చెన్నారం, దేవనూరు, గోరేపల్లి, అగ్గనూరు, కోకట్‌లో వంద నుంచి 435 వరకు మెజార్టీ సాధించారు. యాలాల మండల కేంద్రంలో బాలేశ్వర్ గుప్తా మద్దతుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్రాల శ్రీనివాస్ తనయుడు శ్యాంప్రసాద్ పోటీ చేయగా.. పేరి రాజేందర్ బలపరిచిన రిటైర్డ్ ఉద్యోగి శివయ్య గెలుపొందారు. దేవనూరులో తొలిసారి కారు పార్టీ ఖాతా తెరించింది. కోకట్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతులో రాజేందర్‌రెడ్డి ప్రథమపౌరుడిగా నిలిచారు.
రాజేందర్‌రెడ్డి, సర్పంచ్, కోకట్
లక్ష్మీ, సర్పంచ్, గోరేపల్లి
శివయ్య, సర్పంచ్ , యాలాల
గ్రామం సర్పంచ్ పార్టీ మెజార్టీ
పగిడియాల రిశిత కాంగ్రెస్ 435
చెన్నారం నవీన కాంగ్రెస్ 370
గోరేపల్లి లక్ష్మి బీఆర్‌ఎస్ 343
యాలాల సీహెచ్.శివయ్య కాంగ్రెస్ 244
అగ్గనూరు మంజుల కాంగ్రెస్ 240
దేవనూరు రేణుకాదేవి బీఆర్‌ఎస్ 164
కోకట్ రాజేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్, బీజేపీ 109
మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ
మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ
మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ
మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ
మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ
మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ


