
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
8లోu
9లోu
కరుణామయి అమ్మ
సృష్టికి మూలం అమ్మ.. అనురాగం, ఆప్యాయతను పంచే కరుణామయి. తల్లి పేగుబంధం విడదీయని అనుబంధం. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా వికారాబాద్ రామయ్యగూడ ఎంఐజీలోని ఇమాన్యుయేల్ ఏజీ చర్చిలో వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. – అనంతగిరి
న్యూస్‌రీల్
జవాన్ల కోసం జలాభిషేకం
ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం, సైన్యానికి మద్దతుగా ఆదివారం బుగ్గ రామలింగేశ్వరాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత సైనికులకు మరింత బలాన్ని చేకూర్చాలని స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.
– అనంతగిరి

సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025