● ఎమర్జన్సీ డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

● ఎమర్జన్సీ డ్రిల్‌

May 28 2025 11:59 AM | Updated on May 28 2025 11:59 AM

● ఎమర్జన్సీ డ్రిల్‌

● ఎమర్జన్సీ డ్రిల్‌

ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చైన్నె ఓఎంఆర్‌లోని ఐశ్వర్య సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన సేవల నిర్వహణపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ప్రమాద సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసరంగా ఎలా స్పందించాన్న విషయం వివరిస్తూ వైద్యులు, అంబులెన్స్‌, ఇతర సిబ్బంది మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉత్కంఠగా జరిగిన ఈ డ్రిల్‌ను డాక్టర్‌ జనార్దనన్‌, ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ అరుణ్‌ ముతువేల్‌ పర్యవేక్షించారు.

– సాక్షి, చైన్నె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement