● అక్రమ ఎరువులు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

● అక్రమ ఎరువులు సీజ్‌

Sep 9 2025 6:54 AM | Updated on Sep 9 2025 6:54 AM

● అక్రమ ఎరువులు సీజ్‌

● అక్రమ ఎరువులు సీజ్‌

కంచిలి: డోలగోవిందపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు చేయడానికి రెండు గోడౌన్లలో నిల్వ చేసిన ఎరువుల్ని విజిలెన్స్‌ కమిటీ అధికారుల బృందం సోమవా రం సీజ్‌ చేసింది. అరవసరియాపల్లి గ్రామానికి చెందిన బొండాడ అప్పలస్వామి, బొండాడ తిరుపతి, బొండా డ టొంకాడు అనే వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నారని వారి స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. లడ్డుకేశవ పాత్రోకు చెందిన రెండు గోడౌన్లలో నిల్వచేసిన 18 బస్తాల యూరియా, 15.15.15 కాంప్లెక్స్‌ ఎరువు 17 బస్తాలు, పొటాషియం హ్యూమేట్‌ 13 బస్తాలు, ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్‌ 10 బస్తాలు, 20.20.0 కాంప్లెక్స్‌ 5 బస్తాలు సీజ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement