తప్పిన మాటకు నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

తప్పిన మాటకు నిదర్శనం

May 30 2025 1:24 AM | Updated on May 30 2025 1:24 AM

తప్పి

తప్పిన మాటకు నిదర్శనం

నీటిలోనే నడక

జగనన్న కాలనీలోని మా ఇంటికి ముడుకు లోతు నీటిలో నడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షం పడితే చాలు మా రోడ్డు చెరువులా తయారవుతుంది. దీంతో పాములు సైతం అక్కడికి చేరిపోతుండడంతో భయం పుడుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మా బాధలు తెలుసుకుని రోడ్లు, కాలువలు నిర్మించాలని కోరుతున్నాం.

– సాహుకారి లక్ష్మి, జగనన్న కాలనీ, టెక్కలి

నిర్లక్ష్యం ఎలా ఉంటుందని అడిగి తే.. ఈ కాలనీపై కూటమి సర్కారు చిత్తశుద్ధిని ఉదాహరణగా చెప్పొచ్చు. టెక్కలి జగతిమెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఇది. కూటమి ప్రభుత్వంలో ఈ కాలనీకి గ్రహణం పట్టింది. కాలనీలో జనం నివాసం ఉంటున్నా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. రోడ్డు, మంచినీరు, వీధి దీపాల ఏర్పాటు ఊసు లేదు. – టెక్కలి రూరల్‌

తప్పిన మాటకు నిదర్శనం1
1/2

తప్పిన మాటకు నిదర్శనం

తప్పిన మాటకు నిదర్శనం2
2/2

తప్పిన మాటకు నిదర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement