
ఇల్లు కట్టి చూడు..!
పెన్‌డౌన్‌పై సమాచారం లేదు
లైసెన్సుడు సర్వేయర్లపై పెన్‌డౌన్ చేస్తున్నట్టు సమాచారం లేదు. అలా చేస్తున్నట్టు చెబితే వారి లైసెన్సు రద్దవుతుంది. ఇళ్ల నిర్మాణదారులు నేరుగా వచ్చి కూడా మా కార్యాలయంలో ప్లాన్లను అప్‌లోడ్ చేసుకుని అనుమతులు పొందవచ్చు.
– పీవీడీ ప్రసాదరావు, కమిషనర్
● భూమి విలువ పెంచడంతో
పెరిగిపోయిన అభివృద్ధి చార్జీలు
● ఆకాశాన్నంటుతున్న సిమెంట్, ఇనుము ధరలు
● ప్రభుత్వ ప్రకటనలకు విరుద్ధంగా ఇసుక రేటు
● నిలిచిపోతున్న భవన నిర్మాణాలు

ఇల్లు కట్టి చూడు..!