కమీషన్ల కోసమే
మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పేద విద్యార్థుల డాక్టర్ కల నెరవేరుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. అందువల్లే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు మెడికల్ కళాశాల నిర్వహణ తమ చేతకాదంటూ ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైంది. కమీషన్ల కోసమే చంద్రబాబు పీపీపీ పేరుతో బడాబాబులకు మేలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయాన్ని మేం ఒప్పుకోం.
– సోమేష్‌కుమార్, కదిరి


