సాయి కీర్తనం.. భక్త పరవశం
ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా మూడోరోజు శనివారం సాయంత్రం పాశ్చాత్య గాయని డానా గిలెస్పీ నిర్వహించిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం సత్యసాయి నామంతో ప్రతిధ్వనించింది. సాయిని కీర్తిస్తూ ఆమె ఆలపించిన గీతాలతో భక్తులు పరవశం చెందారు. అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రామకృష్ణ గవాయ్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. గవాయ్ దంపతులను ఆర్‌జే రత్నాకర్ సన్మానించారు.
బాబా శతజయంతి వేడుకల్లో
డానా గిలెస్పీ గానామృతం
సాయి కీర్తనం.. భక్త పరవశం
సాయి కీర్తనం.. భక్త పరవశం


