క్షయ వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షయ వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

రాపూరు: క్షయవ్యాధిని నిర్మూలించడమే ప్రభుత లక్ష్యమని అదనపు డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట వైద్యశాల సూపరింటెండెంట్‌ అర్షియా ఉన్నారు.

● ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వేపినాపి పీహెచ్‌సీ సిబ్బంది మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ ఆరోగ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వైద్యులు ప్రమీల రాజకుమారి, సూర్య ధర్మేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement