ఏటీపీ కప్‌నుంచి తప్పుకున్న జొకోవిచ్‌..

Novak Djokovic pulls out of the Serbia team, confirm organisers - Sakshi

వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 2022 తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. శనివారంనుంచి సిడ్నీలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సన్నాహక టోర్నీ ఏటీపీ కప్‌నుంచి అతను తప్పుకోవడం దీనికి మరింత బలం చేకూర్చింది. వ్యాక్సినేషన్‌ పూర్తయినవారే ఆడాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు విధించగా... వ్యాక్సిన్‌ వేసుకోని జొకోవిచ్‌ మొదటినుంచి దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. 

చదవండి: SA Vs IND: "అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌.. దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నాడు"

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top