కోహ్లి, డివిలియర్స్‌.. మీరెప్పుడు నా వెనకే

IPL 2021: Usain Bolt Special Message For Virat Kohli And AB de Villiers - Sakshi

చెన్నై: ఉసేన్‌ బోల్ట్‌.. ఈ పేరు తెలియని వారుండరు. స్ర్పింట్‌ విభాగంలో తన పేరిట ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన బోల్ట్‌ రన్నింగ్‌ రారాజుగా అభివర్ణిస్తారు. అయితే కోహ్లి, డివిలియర్స్‌లనుద్దేశించి బోల్ట్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు విషయంలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం పూమా క్రికెట్‌ ప్రమోషన్‌లో భాగంగా కోహ్లి, డివిలియర్స్‌లు ప్రాక్టీస్‌ సందర్భంగా రన్నింగ్‌ రేస్‌ పెట్టుకున్నారు. ఆ రేస్‌లో విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌ ను దాటి దేవదత్‌ పడిక్కల్‌ ముందుకు వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్‌ అయింది. తాజాగా ఈ వీడియోపై ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ మధ్య ట్విటర్‌లో చర్చ నడిచింది. మరోసారి కోహ్లి, డివిలియర్స్‌ మధ్య రన్నింగ్‌ రేస్‌ పెట్టాలని.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే అతని ఫిట్‌నెస్‌ అంత మెరుగ్గా ఉన్నట్లని తెలిపారు.

అయితే వీరి సంభాషణ మధ్యలో అనూహ్యంగా ఆర్‌సీబీ జెర్సీ వేసుకొని వచ్చిన బోల్ట్‌.. కోహ్లి, డివిలియర్స్‌ మధ్య రేస్‌ పెట్టినా.. ఎప్పుడు నా వెనకే ఉంటారు.. అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు. ' ఆర్‌సీబీ చాలెంజర్స్‌.. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తేవాడిని నేనే అనుకుంటా.. కోహ్లి, డివిలియర్స్‌ ఎప్పుడు నా వెనకే అంటూ కామెంట్‌ చేశాడు. కాగా ఆర్‌సీబీ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 9న ముంబై వేదికగా డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. 

చదవండి: కోహ్లి, డివిలియర్స్‌ రన్నింగ్‌‌... ఆఖర్లో ఊహించని ట్విస్ట్‌‌‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-04-2021
Apr 08, 2021, 12:41 IST
ముంబై: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో విండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ మొదటి అంచె పోటీలకు దూరమైనా.. రెండో అంచె పోటీల్లో మాత్రం...
08-04-2021
Apr 08, 2021, 11:33 IST
ఓ వైపు సిరీస్‌ కొనసాగుతుండగానే, మరోవైపు ఐపీఎల్‌ కోసం సీఎస్‌ఏ ఆటగాళ్లను విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది
08-04-2021
Apr 08, 2021, 11:29 IST
ముంబై: ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేయడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ...
08-04-2021
Apr 08, 2021, 04:45 IST
రెండేళ్ల క్రితం డేర్‌డెవిల్స్‌ను వదిలి క్యాపిటల్స్‌ అంటూ పేరు మార్చుకొని వచ్చిన ఢిల్లీ నిజంగా కొత్తగా కనిపించింది. అప్పటి వరకు...
07-04-2021
Apr 07, 2021, 22:04 IST
ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌(ఐపీఎల్‌)‌ 14వ ఎడిషన్‌‌ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్‌ విజేత ఎవరనే అంశంపై మాజీ...
07-04-2021
Apr 07, 2021, 20:47 IST
విండీస్‌ విధ్వంసకర యోధుడు, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌.. ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా...
07-04-2021
Apr 07, 2021, 19:39 IST
ముంబై: యూఏఈ వేదికగా జరిగిన గతేడాది సీజన్‌లో సీఎస్‌కే జట్టు నిరాశజనకమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మొత్తం  14...
07-04-2021
Apr 07, 2021, 18:15 IST
ఐపీఎల్‌ 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరిస్తున్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో.. తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా...
07-04-2021
Apr 07, 2021, 17:31 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు టైటిళ్లు ఎగురేసుకుపోయిన ముంబై ఇండియన్స్ ఆరో...
07-04-2021
Apr 07, 2021, 15:29 IST
ముంబై: టీమిండియా బౌలర్‌ టి.నటరాజన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన...
07-04-2021
Apr 07, 2021, 13:54 IST
ముంబై: డేవిడ్‌ మలాన్‌.. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో...
07-04-2021
Apr 07, 2021, 12:53 IST
చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌కు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కీలకంగా మారనున్నాడని మాజీ బౌలర్‌ ప్రగ్యాన్‌ ఓజా...
07-04-2021
Apr 07, 2021, 12:00 IST
ముంబై: వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌‌ మొయిన్‌ అలీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన...
07-04-2021
Apr 07, 2021, 11:18 IST
సామ్స్‌ కరోనా బారిన పడడంతో ఆర్‌సీబీలో కలవరం మొదలైంది..
07-04-2021
Apr 07, 2021, 10:52 IST
2014 మినహా మ్యాక్సీ రాణించడం నేనైతే ఎప్పుడు చూడలేదు.
07-04-2021
Apr 07, 2021, 10:49 IST
న్యూఢిల్లీ: తక్కువ ధరకే  స్టీవ్‌ స్మిత్‌ తమ జట్టు సొంతమవుతాడని భావించలేదని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌, ఆసీస్‌ దిగ్గజం...
07-04-2021
Apr 07, 2021, 09:52 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ముగిశాక భారత క్రికెట్‌ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌... ఆ...
07-04-2021
Apr 07, 2021, 01:01 IST
గత ఐదు సీజన్లలో ఒకసారి చాంపియన్, ఒకసారి రన్నరప్, మరో మూడుసార్లు కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత... ఇండియన్‌ ప్రీమియర్‌...
06-04-2021
Apr 06, 2021, 22:01 IST
యల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మంగళవారం తన తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో...
06-04-2021
Apr 06, 2021, 21:07 IST
రాజస్థాన్‌ రాయల్స్‌ సారథిగా ఎంపికైన వెంటనే తనను అభినందిస్తూ టీమిండియా క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top