పులి బ‌ల‌మేంటో మ‌రోసారి నిరూపించింది!

Tiger Drags Prey With His Mouth After Killing It Video Goes Viral - Sakshi

ఒక్కోసారి జంతువుల బ‌లం కూడా విస్మ‌యానికి గురిచేస్తుంది. పులి బ‌ల‌మేంటో మ‌రోసారి నిరూపించే వీడియో ఒక‌టి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.  ఆవును చంపి, కేవ‌లం త‌న నోటితోనే ఆవు బ‌రువును మోస్తూ పులి చూపిన ప‌వ‌ర్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 14 సెక‌న్లు ఉన్న ఈ వీడియోలో పెద్ద పులి ఆవును చంపేశాక కేవ‌లం నోటితో దాన్ని ఈడ్చుకొచ్చింది. ఇప్ప‌టికే ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ 3000మందికి పైగా వీక్షించారు. (ఫ్రాన్స్‌లో ఘటన.. ఇది రాజమౌళి ఈగ అనుకుంటా..!)

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top