మెదక్ జిల్లా వ్యాప్తంగా 50 మంది రక్తదాత లు ఉండగా 49 మంది పేర్లు వారి(బ్లడ్‌గ్రూప్), ఫోన్ నంబర్ల వివరాలను అధికారులు భద్రపరిచారు. ఎవరికై నా రోడ్డు ప్రమాదం జరిగి రక్తం కావాల్సి వస్తే వెంటనే వారికి ఫోన్ చేస్తే వచ్చి స్వచ్ఛందంగా రక్తాన్నిచ్చి ప్రాణదాతలుగా నిలు స్తున్నారు. జనాభాలో 50 శాతానికిపైగా ప్రజలకు ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాగా జిల్లాలో తలసేమి యా వ్యాధితో బాధపడే వారిలో ఎక్కువగా ఓ పాజిటివ్ వారు ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
మెదక్ రక్తనిధి సెంటర్


