శిక్షణ తోపాటు ప్లేస్‌మెంట్ ఇప్పించాం
సికింద్రాబాద్‌లోని బ్యూటీపార్లర్‌లో శిక్షణ పొందాను. కరోనా సమయంలో జహీరాబాద్‌లో పార్లర్ పెట్టాను. సెలబ్రిటీలకు మేకప్ చేసే స్థాయికి ఎదిగాను. పలువురు సినీ, టీవీ సీరియల్స్ నటీమణులకు మేకప్ చేస్తున్నా. తిరగబడరా సామి సినిమాలో నటీమణులకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేశా. ప్రభుత్వం తరఫున మా సంస్థలో 150 మందికి ఉచితంగా, తక్కువ ఫీజుతో 500 మందికి శిక్షణనిచ్చా. వీరిలో 80 మంది సొంతంగా పార్లర్లు పెట్టుకున్నారు. చాలా మందికి హైదరాబాద్‌లోని ప్రముఖ బ్యూటీపార్లర్స్‌లో ప్లేస్‌మెంట్ ఇప్పించాం. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి అవార్డులు దక్కించుకున్నారు.
డిజైన్ జడకట్టులో యువతి


