
అమ్మా వందనం
బిడ్డల ఉన్నతే లక్ష్యంగా నిలిచి, గెలిచిన మాతృమూర్తులు
● ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు.. ● పిల్లల విజయాలతో పట్టలేని సంతోషం ● నేడు మదర్స్ డే
సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’.. సృష్టికి మూలం కూడా అమ్మే.. అమ్మా అనే రెండక్షరాల్లోని ప్రేమను కొలిచేందుకు సరితూగే సాధనాలే లేవు. కరుణ, త్యాగానికి ప్రతిరూపమైన అమ్మ గొప్పతనం.. ఆ పిలుపులోని మాధుర్యం వెలకట్టలేనిది. ఆమె జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. తన బిడ్డలను ఉన్నత స్థితిలో నిలిపేందుకు అమ్మ పడే వేదన మాటలకందనిది. అందుకే అమ్మా.. అందుకో మా వందనం.
హహహ