
● తెలుగు రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం చౌర్యం
● నేరగాళ్ల చేతుల్లో బ్యాంకు ఖాతాదారుల వివరాలు
● నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమేయంపై అనుమానం
● లోతుగా ఆరా తీస్తున్న
సైబరాబాద్ పోలీసులు
● త్వరలోనే జస్ట్ డయల్, గూగుల్, పలు కంపెనీలకు నోటీసులు
● సాంకేతిక నిపుణుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం
● రక్షణ శాఖ వివరాల తస్కరణపై ఆరా తీసిన ఆర్మీ, ఢిల్లీ పోలీసులు