రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
వేములవాడ: రాజన్న ఆలయంలో గురువారం రాత్రి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. 365 మృతికలను లింగాకారంలో పేర్చి పూజలు నిర్వహించారు.
సిరిసిల్లటౌన్: పీఎం జీవనజ్యోతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని పద్మశాలీ జాతీ య సేవాదళం కన్వీనర్ ఎల్ల పాండు కోరారు. సిరిసిల్లలో గురువారం అవగాహన కల్పించారు.
పొద్దంతా ఎండగా ఉంటుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రివేళ ఈదురుగాలులు వీస్తాయి.
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల


